భాగ్యనగరం మరో ప్రతిష్ఠాత్మక వేడుకకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల(Miss World 2025 Pageant)కు హైదరాబాద్(Hyderabad) వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం(Miss Universe crown) దక్కించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా(Miss India Nandini Gupta) ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా ఈ అందాల పోటీలు మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్నాయి
top of page
bottom of page